పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్​!

Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates : పోస్టాఫీస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి.. చిన్న మొత్తాల పొదుపు పథకాలే! మరి.. తపాలా శాఖలో ఎన్ని సేవింగ్ స్కీమ్స్‌ ఉన్నాయో మీకు తెలుసా? వడ్డీ రేట్ల నుంచి పన్ను ప్రయోజనాల దాకా.. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

<a href=Post Office Saving Schemes 2023 Benefits" width="1200" height="675" />

Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates

Post Office Saving Schemes 2023 Benefits and Interest Rates: భవిష్యత్తుకోసం పొదుపు చేయాలనే ఆలోచన ఇప్పుడు అందరిలోనూ విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగానే.. పోస్టల్ శాఖ కూడా అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలకూ సరిపోయే విధంగా.. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తోంది. ప్రస్తుతం సేవింగ్ స్కీమ్స్​ చాలానే ఉన్నాయి. ఆ పొదుపు పథకాల ఫీచర్స్, ట్యాక్స్, కాలవ్యవధి ఒక్కో దానికి ఒక్కోలా ఉన్నాయి. చాలా పథకాలకు.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c వర్తిస్తుంది. దీని ప్రకారం రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికంలోనూ సవరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. అసలు పోస్టాఫీసులో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి. వాటి వడ్డి రేట్లు ఎలా ఉన్నాయి. ఎంత మొత్తం డిపాజిట్ చేయాలి. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account) :

రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit Account (RD)) :

నేషనల్​ సేవింగ్స్​ టైమ్​ డిపాజిట్ (National Savings Time Deposit (TD)) :

పోస్టాఫీసు మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​ (Monthly Income Scheme (MIS)) :

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌ (Senior Citizens Savings Scheme (SCSS)) :

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (Public Provident Fund(PPF)):

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం (National Saving Certificate (NSC)) :

కిసాన్​ వికాస్​ పత్ర పథకం (Kisan Vikas Patra (KVP)) :

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Account) :